Home

»

Latest News

Samantha: ఒక్కకొకర్ని కొట్టబోతున్నాం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సమంత సంచలన వ్యాఖ్యలు 

Jun 15, 2026 10:04PM

 

స్టార్ హీరోలతో సమానంగా అభిమానుల్ని సంపాదించుకున్న భామ సమంత. ఈ నెల 19 న మరో సారి సెల్యులాయిడ్ పై తన సత్తా చాటడానికి రెడీ అవుతుంది. ప్రచార చిత్రాలైతే ఒక రేంజ్ లో ఉండటంతో పాటు ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదని చాలా బలంగా చాటి చెప్తుంది. చిత్ర బృందం రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకని జరుపుతుంది.  ఈ సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖలందరు పాల్గొని చిత్ర బృందానికి అభినందలు చెప్తున్నారు.

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ  మా ఇంటి బంగారంతో ఒక్కకొకర్ని కొట్టబోతున్నాం. ప్రేమగానే కొట్టబోతున్నాం  లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి చాలా స్ట్రెస్   అనుభవిస్తున్నాను. కానీ మూవీ బాగా రావడంతో చాలా హ్యాపీగా ఉంది.  ఈ సినిమా క్రెడిట్ ప్రతి ఒక్క నటులకి, టెక్నీషియన్స్ కి దక్కుతుంది. రాజ్ అండ్ డి కె ఎక్కువగా మాట్లాడరు. కానీ పని చేస్తూనే ఉంటారు. సినిమా రిలీజయ్యి విజయం సాధించాక మరింతగా మాట్లాడతాను అని సమంత చెప్పుకొచ్చింది.

Also read: Pony verma: ప్రకాష్ రాజ్ వైఫ్ పోనీ వర్మ సంచలనం.. సాడ్ సంఘటన జరిగినా పట్టించుకోలేదు 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com