Home

»

Latest News

Peddi: చిరంజీవి ప్లేస్ లోకి రామ్ చరణ్.. పెద్ది  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నవీన్ కీలక వ్యాఖ్యలు

Jun 1, 2026 10:19PM

 

పెద్ది(Peddi)ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డున ఉన్న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. తమ కళ్ళ ముందు చరణ్ తో పాటు జాన్వీకపూర్, ఏ ఆర్ రెహ్మాన్ ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. సినీ ప్రముఖల స్పీచ్ కూడా అభిమానులని, సినీ ప్రియులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ క్రమంలో పెద్దికి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ యలమంచిలి మాట్లాడుతు పెద్ది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. చాలా మంది రషస్ చూపించాం. అందరూ సూపర్ డూపర్ హిట్ అని చెప్పారు. చరణ్ పెద్ది కోసం ఎంతో కష్టపడ్డాడు. నిజానికి అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ చిరంజీవి గారి పేరు నిలబెట్టడం కోసమే కష్టపడుతున్నారు.ఒక రోజు ఖచ్చితంగా చిరంజీవి ప్లేస్ లోకి చరణ్ వస్తాడని నవీన్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు అభిమానులని ఆకర్షిస్తున్నాయి.

Also read: Janhvi Kapoor: మానవ నా చెయ్యి పట్టుకో.. పెద్ది ప్రీ రిలీజ్ లో జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com