Home

»

Latest News

Peddi: పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనంత్ శ్రీరామ్ సంచలనం!

Jun 1, 2026 8:01PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో 'పెద్ది'(Peddi). జూన్ 4న  వరల్డ్ వైడ్ గా విడుదల  కానున్న విషయం తెలిసిందే.  దీంతో చిత్ర బృందం  ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు  విజయవాడ నగర నడిబొడ్డులో ఉన్న ఇందిరాగాంధీ  మున్సిపల్ స్టేడియంలో కొద్దీ సేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకి ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్ హాజరయ్యాడు.

అనంత్ శ్రీరామ్ కొన్ని రోజుల క్రితం భీమవరం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మాట్లాడుతు ఒక స్థలం విషయంలో మాజీ ఏంపి చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్య ప్రకాష్ బెదిరింపులకి  పాల్పడుతున్నాడని, వృద్ధులైన తన తల్లిదండ్రులకి  ప్రాణహాని ఉందని  రక్షణ కల్పించాలని  కోరాడు. ఈ నేపథ్యంలో పెద్ది ఈవెంట్ లో కూడా మళ్ళీ ఆ విషయం గురించి ఏమైనా మాట్లాడతాడా ఏ చర్చ మొదలైంది. అనంత్ శ్రీరామ్ పెద్దిలో  'రయ్ రయ్ రా రా', 'హల్లల్లల్లో' సాంగ్స్ రెండు కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.

Also read: Peddi: ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ గ్రౌండ్ లో క్లౌడ్ ఇంతే.. హైదరాబాద్ లో జరిపి ఉంటే!


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com