Home

»

Latest News

VIjay: విజయ్ పై తెలుగు నాట డబ్బు పందాలు.. ఐపీఎల్ పరిస్థితి ఏంటి! 

Apr 06, 2026

 

 

ఈ నెల 23 న తమిళనాట శాసనసభ ఎన్నికలు 
విజయ్ సీఎం అవుతాడా!
తెలుగు ఫ్యాన్స్ ఏమంటున్నారు 

ఐపీఎల్ వర్సస్ ఇళయ దళపతి విజయ్(Vijay).. ఇదేంటి ఆ విధమైన కంపేర్ ఏంటని మీరు అనుకోవచ్చు. మరి ఏం చేద్దాం. ప్రెజెంట్ ఇండియన్  'క్లైమెట్' ఆ విధంగా ఉంది. ఎక్కడ చూసినా ఒకటే చర్చ, ఐపీఎల్ లో ఈ రోజు ఎవరు గెలుస్తారు! ఏ స్టార్ బ్యాట్స్ మెన్ ఈ రోజు ఎన్ని ఫోర్స్, ఎన్ని సిక్స్ బాదబోతున్నాడు!. విజయ్ ప్రచారం ఈ రోజు ఏ ఏరియాలో జరిగింది? పబ్లిక్ బాగా వచ్చారా! అసలు విజయ్ సిఏం  అవుతాడా!  ఇవే డైలీ చర్చలు. మరి మనది తెలుగు వన్ సినిమా సైట్ కాబట్టి విజయ్ గురించి రీసెంట్ గా వస్తున్న న్యూస్ గురించి చెప్పుకుందాం.

ఏప్రిల్ 23 న జరగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ గెలిచి సిఏం అవుతాడనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. తెలుగు నాటతో పాటు మిగతా ఏరియాల్లో ఉన్న ఫ్యాన్స్ కూడా ఇదే నమ్మకంతో ఉన్నారు ఈ నేపథ్యంలో భారీ ఎత్తున డబ్బు పందాలు జరుగుతున్నాయనే టాక్  వినిపిస్తుంది. ఇండియాతో పాటు యుఎస్ లో సైతం భారీ ఎత్తున పందాలు జరుగుతున్నాయని సోషల్ మీడియా కోడై కూస్తుంది.

Also read: Subhashini: ప్రముఖ సినీ నటి సుభాషిణి ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణమా! 

విజయ్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఏ ఏరియాకి వెళ్లినా ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి విజయ్ స్పీచ్ కి ముగ్దులవుతున్నారు. మరి వాళ్లంతా ఓటర్లు గా మారతారా లేదా చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com