Home

»

Latest News

Dacoit: డెకాయిట్ హైలెట్స్ ఇవే.. టాక్ ఎలా ఉంది

Apr 10, 2026

 


-థియేటర్స్ లోకి వచ్చిన అడివి శేష్, మృణాల్ ఠాకూర్ 
-భారీ ఓపినింగ్స్ 
-హైలెట్స్ ఇవేనా 

 
హిట్ కి కేర్ ఆఫ్ అడ్రస్స్ గా నిలిచే 'అడివి శేష్'(Adivi Sesh)మరోసారి హిట్ ని అందుకోని సెంటిమెంట్ ని రిపీట్ చేయాలని ఈ రోజు 'డెకాయిట్'(Dacoit)తో థియేటర్స్ లో తిష్ట వేసాడు. లక్కీ చార్మ్  'మృణాల్ ఠాకూర్'(Mrunal Thakur)హీరోయిన్ కావడం 'డెకాయిట్' కి అతి పెద్ద ప్లస్ పాయింట్. ప్రచార చిత్రాలు కూడా పాజిటీవ్ గా ఉండటంతో అభిమానులు, ఫ్యాన్స్ థియేటర్స్ బాట పట్టారు. మరి మూవీ చూసాక  ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకులు కొన్ని హైలెట్స్ ని వ్యక్తం చేస్తున్నారు. అవేంటో చూద్దాం.

1 .అడివి శేష్ మేనరిజమ్స్ 
2 .మృణాల్ పెర్ ఫార్మెన్స్ 
3 . మృణాల్, కూతురు మధ్య సీన్స్ 
4 .అనురాగ్ కశ్యప్ పెర్ ఫార్మెన్స్ 
5 . ఫొటోగ్రఫీ 
6 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
7  ప్రీ క్లైమాక్స్ 
8 . క్లైమాక్స్ 

Also Read: sanya malhotra: ప్రియుడికి గుడ్ బై చెప్పిన హీరోయిన్.. ఆ ప్రియుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు


డెకాయిట్ ని సునీల్ నారంగ్ తో కలిసి కింగ్ నాగార్జున(Nagarjuna)మేనకోడలు సుప్రియ నిర్మించింది. షానియెల్ డియో(Shaneil Deo)దర్శకుడు కాగా ప్రకాష్ రాజ్, సునీల్,అతుల్ కులకర్ణి, కామాక్షి భాస్కర్ల కీలకమైన క్యారెక్టర్స్ లో కనిపించారు. తెలుగుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యింది. రివ్యూస్ అయితే కొంచం నెగిటివ్ గా వస్తున్నాయి. మరి సుమారు 70  కోట్లరూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారనే  టాక్ వినిపిస్తుండంతో ఏ మేర కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com