Home

»

Latest News

ott: ఓటీటీలో 7 హై ఓల్టేజ్ రొమాంటిక్ చిత్రాలు.. ఒంటరిగా మాత్రమే చూడండి

Apr 07, 2026

 

-రెగ్యులర్ చిత్రాలు చూసి బోర్ కొట్టిందా!
-రొమాన్స్ చిత్రాలు చూడాలనే అనుకుంటున్నారా 
-అయితే లేటు చెయ్యకుండా ఇవి చూసెయ్యి

కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా.. ప్రేమ అంటే అర్ధం తెలియని దాన్ని ప్రేమించి తప్పు చేశాను.. రికార్డ్స్ లో నేను ఉండటం కాదు నా పేరుపైనే రికార్డ్స్ ఉంటాయి..నా ఫ్యామిలీనే నా బలం.. నువ్వు జీవితంలో ఎందుకు ఎదగలేకపోయావో ఇప్పుడు అర్థమైంది.. ఈ ఏజ్ లో లవ్ ఫెయిల్యూర్ అంటే సామాన్యమైన విషయమా.. ఎనీ సెంటర్ సింగిల్  హ్యాండ్ గణేష్.. ఊరిని దత్తత తీసుకోవడమంటే ఊరి మనుషులని కూడా తీసుకున్నట్టే.. ఇలాంటి డైలాగ్స్ తో కూడిన సినిమాలు చూసి చూసి బోర్ కొడుతుందా! మరి మంచి రొమాంటిక్ టచ్ తో పాటు రొమాంటిక్ డైలాగ్స్ తో కూడిన సినిమాలు ఓటిటిలో నువ్వు ఏ రోజుకైనా చూడకపోతావా అనే ఆశతో ఎదురుచూస్తూ ఉన్నాయి. మరి ఆ లిస్ట్ చూద్దాం.

ట్రిపుల్ ఫ్రాంటియర్, ది ఐరిష్‌ మ్యాన్, లేడీ చాటర్లీస్ లవర్, ది ట్రయల్ ఆఫ్ ది చికాగో, హిట్ మ్యాన్, ఇన్‌డీసెంట్ ప్రపోజల్, సాసేజ్ పార్టీ.. ఈ ఏడు హాలీవుడ్ లో తెరకెక్కిన  మూవీస్. వరల్డ్ మూవీ లవర్స్ కైతే ఆ ఏడు చిత్రాల పుట్టు పూర్వోత్తరాలు తెలుసనుకోండి.  ఈ ఏడుచిత్రాల్లో అదిరిపోయే బోల్డ్‌ సన్నివేశాలు, డైలాగ్స్ ఉంటాయి. ఈ విషయంలో మిమ్మల్ని ఏ మాత్రం నిరాశపరచవు. R-rated కూడా ఉంది. అలా అని కంటెంట్ మొత్తం బోల్డ్ గా ఉండదు. విభిన్నమైన సబ్జెట్స్ తో తెరకెక్కి కథనం ఎన్నో మలుపులు తిరుగుతు ఉంటుంది. నటీనటుల పెర్ఫార్మెన్సు, సాంకేతిక నిపుణుల పని తనం కూడా మెస్మరైజ్ చేస్తు  మూవీ మజాని ఇస్తాయి.

Also read: Adivi Sesh: అడవి శేష్ కామెంట్స్ వైరల్.. ఆ కుళ్లుబుద్ది హీరో అతనేనా!

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శృంగార సన్నివేశాలు వస్తున్నప్పుడు మాత్రం దయచేసి ఒంటరిగా చూడండి. అంతలా ఒక రేంజ్ లో ఉంటాయి. స్ట్రీమింగ్ పార్టనర్ వివరాలు గూగుల్ లో ఉంటాయి.  ఆల్రెడీ ఆ ప్రిపరేషన్ లోనే ఉన్నామని అంటారా! అయితే ఓకే. 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com