Home  »  News  »  భ‌ర్త‌, కూతురితో బీచ్‌లో శ్రియ జ‌ల‌కాలాట‌లు!

Updated : Jan 11, 2022

 

గ్లామ‌ర‌స్ యాక్ట్రెస్ శ్రియా శ‌ర‌న్ కూతురు రాధ‌కు సోమ‌వారం (జ‌న‌వ‌రి 10)తో ఏడాది నిండింది. ఈ సంద‌ర్భంగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూతురితో ఉన్న‌ క్యూట్ ఫొటోలు, వీడియోల‌ను ఆమె షేర్ చేసింది. ఆ పోస్టులో త‌న గ్రేట్ జ‌ర్నీలో ప్రేమ‌, మ‌ద్ద‌తు అందించిన ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, ఫ్రెండ్స్‌కు మ‌నం హీరోయిన్ థాంక్స్ చెప్పింది. గ‌త ఏడాది జ‌న‌వ‌రి 10 ఉద‌యం 7:40 గంట‌ల‌కు రాధ పుట్టింద‌ని అందులో ఆమె వెల్ల‌డించింది.

Also read: మౌనం వీడిన భావన.. వేధింపుల కేసుపై ఎమోషనల్ పోస్ట్!

“And just like that she turned 1 today. Last year at 7:40 she arrived, she has our heart permanently…. Thank you mom dad and all my family for all your love. @dhrutidave for organising the best baby shower. And all out friends for your love help and advice. @natakoscheeva @neerjasaran @aartisaran15 @sshauryaa23 @dhrutidave it’s been a great journey. We need your blessings. Like @suparnamoitra_ said…. Don’t be scared shriya, @gaurrimalhotra today told me Radha has many god mothers, @riyaazamlani is convinced Radha looks like @andreikoscheev, @shikhab4u calls her mere sheer, @smireddy_14 you are yet to meet her…. I pray that she makes friends every where and gets love from the universe and luck and happiness becomes your best buddy,” అని ఆమె రాసుకొచ్చింది.

Also read: ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశా.. లైవ్ లో చెప్పేసిన శ్రుతి హాసన్!

2018లో ర‌ష్య‌న్ అయిన ఆండ్రీ కొశ్చీవ్‌ను పెళ్లాడింది శ్రియ‌. 2021 మొద‌ట్లో త‌న‌కు కూతురు పుట్టింద‌ని సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కొంత కాలం క్రిత‌మే వెల్ల‌డించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి సినిమా ఆర్ఆర్ఆర్‌లో అజ‌య్ దేవ్‌గ‌ణ్ భార్య‌గా న‌టించిన ఆమె ఈ సినిమా విడుద‌ల కోసం వెయిట్ చేస్తోంది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.