![]() |
![]() |

సమంత సినీ ప్రస్థానం గురించి అందరకి తెలిసిందే. హీరోయిన్స్ కి కూడా లాంగ్ జర్నీ ఉంటుందని నిరూపిస్తూ కేవలం తన కట్ అవుట్ తోనే రీసెంట్ గా 'మా ఇంటి బంగారం'తో 100 కోట్ల క్లబ్ లో చేరింది. ప్రస్తుతం తను మాతృత్వ ఘడియల్లో ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో "కొత్త తల్లులు, మీ ప్రయాణం ఎలా సాగుతోంది?" అంటూ ప్రత్యేకంగా ఒక 'ఆస్క్ మీ ఎనీథింగ్' (AMA) సెషన్ నిర్వహించారు. ఈ సంభాషణలో పలువురు అభిమానులు గర్భధారణ సమయంలో ఎదురయ్యే శారీరక, మానసిక మార్పుల గురించి మాట్లాడగా, ఒక ఆడ అభిమాని సమంతతో 'ప్రెగ్నెన్సీ వల్ల నేను బరువు పెరుగుతున్నానని చెప్పింది. దానికి సమంత ఎంతో హుందాగా, సరదాగా స్పందిస్తూ 'నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకోగలను, నేను కూడా ఈ ప్రెగ్నెన్సీ ప్రయాణంలో ఇప్పటివరకు ఏకంగా 11 కిలోల బరువు పెరిగాను. గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో వచ్చే శారీరక మార్పులను చూసి భయపడకూడదు. ఈ మార్పులన్నింటినీ మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ ఆస్వాదిస్తున్నాను. ఈ ప్రక్రియ వల్ల మునుపెన్నడూ లేనంతగా మానసికంగా, శారీరకంగా బలపడ్డానని సమంత భావోద్వేగంగా సమంత చెప్పుకొచ్చింది.
ToXic: అభిమానుల గోల: గంటకి ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయంటే
.webp)
[Samantha, Maa Inti Bangaram, Pregency, TeluguCinemaNews, TeluguCinema,Tollywood]
![]() |
![]() |