![]() |
![]() |
.webp)
మేకర్స్ అలసత్వంగా ఉంటారో లేక, సెట్ లో సినీ ఉగ్రవాదులు ఉంటారో తెలియదు కానీ, చిత్రీకరణ దశలో ఉండగానే సినిమాకి సంబంధించిన లీక్స్ బయటకి వచ్చేస్తున్నాయి. తాజాగా పెద్ది(Peddi)లీక్ ల బారిన పడింది.
శృతి హాసన్, చరణ్ మధ్య ఒక స్పెషల్ సాంగ్ ని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.ఈ సాంగ్ కి సంబంధించిన కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి. సెట్స్ లో చరణ్,శృతి డాన్స్ రిహార్సల్స్ చేస్తున్న విజువల్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఒక రకంగా ఈ లీక్ పెద్ది టీంకి ఊహించని షాక్ అని చెప్పవచ్చు. ఇక నుంచి లాంటి లీక్ ల బారిన పడకుండా పెద్దిని కాపాడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. రిలీజ్ డేట్ జూన్ 25 లోపు ఇంకెన్ని లీక్ ల బారిన పడాల్సి వస్తుందో అని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఆందోళన చెందుతున్నారు.
also read: Tollywood Trending:టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్ చూద్దాం..
![]() |
![]() |