పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘ఒజి’. సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి. సెప్టెంబర్ 2న ఉదయం 10.35 గంటలకు ఈ సినిమాకి సంబంధించిన కొత్త అప్డేట్ హంగ్రీ చీతా అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇంకా అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘ఒజి’ అనే డిఫరెంట్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హంగ్రీ చీతా ఎంట్రీ ఇవ్వబోతోంది... పవర్‌స్టార్ ఫ్యాన్స్ బి రెడీ!
Sep 1, 2023 12:18PM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




