![]() |
![]() |

సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంటారు. అలాగే తన ఇంటి ముందు ముగ్గు గురించి కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఓ హీరో. ఇంతకీ ఆ హీరో ఎవరను కుంటున్నారా. ప్రముఖ సినీ నటుడు నాగార్జున. తమ ఇంటిముందు అందమైన సంక్రాంతి ముగ్గు వేశారంటూ.. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నాగార్జున ట్వీట్ చేశారు. అంతేకాదు తమ ఇంటిముందు అందమైన సంక్రాంతి ముగ్గు వేశారంటూ ప్రముఖ సినీ నటుడు నాగార్జున ట్వీట్ చేశారు. అంతేకాదు, తన సతీమణి అమలతో కలసి ముగ్గు దగ్గర దిగిన ఫొటోను అప్ లోడ్ చేశారు.
![]() |
![]() |