Home

»

Latest News

రాజకిరణ్ లక్కున్నోడు

Sep 27, 2016 5:02PM

అందం..అభినయం కలబోసిన అమ్మాయిలే అతని చిత్రాల్లో హీరోయిన్లు. దర్శకుడు రాజకిరణ్ మొదటి చిత్రం "గీతాంజలి"లో హీరోయిన్‌గా అంజలిని ఎన్నుకుని సూపర్‌ సక్సెస్‌ని అందుకున్నారు. అతని ద్వితీయ చిత్రం "త్రిపుర"లో కలర్స్ స్వాతిని హీరోయిన్‌గా ఎన్నుకుని మరో విజయం అందుకున్నారు. ఇప్పుడు ఆయన తృతీయ చిత్రంగా త్వరలో మన ముందుకు రాబోయే "లక్కున్నోడు" చిత్రంలో హన్సికను హీరోయిన్‌గా ఎన్నుకున్నారు. ఈ చిత్రంలో హీరో మంచు విష్ణు.. మంచు విష్ణు, హన్సికలది హిట్ కాంభినేషన్. ఈ కాంభినేషన్‌లో రాజకిరణ్ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ లక్కున్నోడు ఖచ్చితంగా హిట్టు కొడతాడని ఆశిద్దాం..

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com