![]() |
![]() |

అభిమానుల ఆశలకి వెల్ కమ్ చెప్తు యష్ వన్ మాన్ షో' టాక్సిక్' ఈ రోజు వరల్డ్ వైడ్ గా టేక్ ఆఫ్ అయ్యింది. దీంతో తెల్లవారుజామునుంచే అభిమానులు. మూవీ లవర్స్ తో థియేటర్స్ దగ్గర కోలాహలం నెలకొని ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సరికొత్త రికార్డు రికార్డులు క్రియేట్ చేసిన టాక్సిక్ కి టాక్ అయితే మిశ్రమంగా వస్తుంది.
1 . యష్ పెర్ ఫార్మెన్స్
2 . కాస్ట్యూమ్స్
3 .తన కొడుకు చనిపోయినా బతికే ఉన్నాడని యష్ అనుకోవడం
4 . రొమాన్స్ సీన్స్
5 . ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్
6 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్
7 . ప్రొడక్షన్ వాల్యూస్
8 . మేకింగ్
Also Read: Toxic Movie Review Telugu: టాక్సిక్ మూవీ రివ్యూ
'టాక్సిక్' కథాంశం 1947 నాటి స్వాతంత్య్రానంతర గోవా నేపథ్యంతో నడుస్తుంది. మాఫియా సామ్రాజ్యాలు, అధికారం కోసం జరిగే పోరాటాలు, నమ్మకద్రోహం మరియు ప్రతీకారం చుట్టూ తిరుగుతాయి. కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, హ్యూమా ఖురేషి, తార సుతారియా,డారీ డిసిల్వా తదితరుల పెర్ ఫార్మెన్స్ కైతే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
Toxic, Yash, Geethu Mohandas, Tara Sutaria
![]() |
![]() |