![]() |
![]() |
.jpg)
అందుకే.. ఒకప్పుడు పిల్లల్ని ఉద్దేశించి ఎన్టీయార్ ఇచ్చిన చిన్న ప్రభుత్వ ప్రకటన... నేటి బాలల కోసం తెలుగువన్ అందిస్తోంది. ‘జ్ఙాపకం’ మనిషికి భగవానుడిచ్చిన వరం. అందుకే.. నాటి పిల్లలకు ఇప్పుడిది గొప్ప జ్ఙాపకం. నేటి పిల్లలకు ఇదొక చరిత్ర చెప్పిన సదేశం.
చరిత్రలో చాలా సంతకాలుంటాయ్. కానీ.. ఇక్కడ చూస్తే.. చరిత్ర పెట్టిన సంతకం ఉంది.
![]() |
![]() |