Home

»

Latest News

వామ్మో..మహేశ్ ఏంటి ఇలా అయిపోయాడు...!

Jan 8, 2017 11:03AM


సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మురగదాస్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చకచకా పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. అయితే షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఈసినిమాకి సంబంధించిన విషయాలు కానీ.. మహేశ్ బాబుకు సంబంధించిన స్టిల్స్ కానీ ఇప్పటివరకూ బయటకు రాలేదు. అయితే తాజాగా ఓ ఫొటో మాత్రం వైరల్ గా మారింది. మురగదాస్ సినిమాలో మహేశ్ గెటప్పుల్లో ఒకటి అంటూ ఇప్పుడు ఈ ఫొటో హల్ చల్ చేస్తుంది. ఆ ఫొటోని మీరు కూడా చూడండి.

 

కాగా మహేష్ బాబు ప్రిస్టేజియస్ గా భావిస్తున్న ఈ పిక్చర్ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. ఈ వేసవిలో. అంటే ఏప్రిల్ ఎండింగ్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ సినిమాలో మహేశ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com