![]() |
![]() |

పాష్ పోరీస్ ఆర్ బ్యాక్... ఎనిమిదో సారి ఎన్జరిటిక్ గా మన ముందుకొచ్చిన మాయ, హైందూ, శేషమ్మ ఈసారి ఏం చేశారు? వెల్, దటీజ్ సస్పెన్స్ ఫర్ నౌ ... కాకపోతే, మన బ్యూటీస్ పెద్ద ప్రాబ్లంలోనే ఇరుక్కున్నారు! పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది వ్యవహారం! అంతే కాదు... హైందూ , మాయ మధ్య కూడా చిన్న ప్రాబ్లం వచ్చింది! పైగా దానికి కారణం... మాయా మాయలో పడిపోయిన హైందవీ అన్నే. ఇక శేషమ్మ అంటారా... యాజ్ యూజ్ వల్ అరుపులు, కేకలతో చెలరేగిపోయింది! మరి వై లేట్... వెల్ కమ్ టూ ది ఎపీసోడ్, డ్యామ్సెల్స్ ఇన్ డిస్ట్రెస్...
![]() |
![]() |