![]() |
![]() |

స్టార్ హీరోయిన్ సమంత(Samantha)తన సరికొత్త చిత్రం 'మా ఇంటి బంగారం'(Maa inti Bangaram)తో థియేటర్స్ కి సందడి చేస్తుంది. మూవీకి వస్తున్న టాక్, కలెక్షన్స్ చూస్తుంటే సమంత కట్అవుట్ కి ఉన్న క్రేజ్ చాలా క్లియర్ కట్ గా అర్ధమవుతుంది.
ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, 'మా ఇంటి బంగారం' సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. ప్రాథమిక నివేదికలు మరియు ఇండస్ట్రీ వర్గాల టాక్ ఆధారంగా పెద్ది తర్వాత మా ఇంటి బంగారం ఎగ్జిబిటర్స్ తో పాటు అందరకి లాభాలు తెచ్చిపెడుతుంది. మౌత్ టాక్ కూడా బాగుండటంతో ఇంకొన్ని రోజులు స్ట్రాంగ్ రన్ లో ఉంటుంది. దీంతో 150 కోట్ల దాకా వసులు చెయ్యవచ్చు.
ఇక సమంత కెరీర్ లోనే మా ఇంటి బంగారం ఒక మైలు రాయిగా నిలిచిపోతుంది. సమంత, దర్శకురాలు నందిని రెడ్డి ఇద్దరికీ కమ్ బ్యాక్. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది. మహిళలే కాదు పురుషులు,యూత్ అందరూ మూవీకి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. మా ఇంటి బంగారం ప్రస్తుతం మూడు రోజ్జులో 41 .79 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసింది.
Also read: Peddi: బాక్సాఫీస్ వద్ద పెద్ది అరాచకం..మూడో వారంలో చరణ్ సంచలనం
![]() |
![]() |