![]() |
![]() |

రాజశేఖర్.. తెలుగు సినిమాకి దొరికిన అరుదైన హీరో.. యాక్షన్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే రాజశేఖర్ తన ఒంటి చేత్తో వందరోజులు ఆడించిన సినిమాలు ఎన్నో. భారీగానే అభిమాన ఘనాన్ని సంపాదించుకున్న రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి నితిన్ నుంచి వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్, రీసెంట్ గా శర్వానంద్ తో బైకర్ మూవీలో చేసాడు.
బైకర్ మూవీలో శర్వానంద్ తండ్రిగా అద్భుతమైన పెర్ఫార్మ్ చేసి పాత రాజశేఖర్ ని మరిపించడంతో పాటు తెలుగు సినిమాని ముందుకు తీసుకెళ్లే క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నేను ఉన్నన్నని సినీ ప్రియుల కడుపు నిండేలా అనిపించాడు. . ప్రెజెంట్ రాజశేఖర్ ఎలాంటి కొత్త చిత్రంలో చేయడం లేదు. దీంతో అన్నయ్య ఎప్పుడు వస్తాడంటూ తన అప్ కమింగ్ మూవీ కోసం అభిమానులు,మూవీ లవర్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
Also read: Pawan Kalyan: పవన్ మూవీ థియేటర్స్ లోకి ఎప్పుడు రావచ్చు!
![]() |
![]() |