![]() |
![]() |

టాలీవుడ్ 'చిట్టి'గా అభిమానుల చేత పిలిపించుకుంటున్న ఫరియా అబ్దుల్లా(Faria Abdullah)కి బుర్ర పని చేయలేదా. ఇప్పుడు టాలీవుడ్ సినీ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలోను ఇదే చర్చ. మరి ఆ వార్తలు నిజామా కాదా చూద్దాం.
ఫరియా మే 1 న గాయపడ్డ సింహంతో మరో సారి సెల్యులాయిడ్ పై తన చరిష్మా చాటడానికి సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్ లో ఆమె మాట్లాడుతు తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ ల బ్లాక్ బస్టర్ హనుమాన్(Hanuman)లో హీరోయిన్ ఆఫర్ మొదట నా దగ్గరకే వచ్చింది. కానీ అప్పట్లో నాకు బ్రెయిన్ లేదు. జాతి రత్నాలు హిట్ అయిన జోష్‌తో ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలియక కన్ఫ్యూజన్‌లో ఉన్నాను. అందుకే 'హనుమాన్' స్టోరీ విన్నప్పుడు దాని రేంజ్‌ను అంచనా వేయలేకపోయాను. నా కెరీర్‌లో చేసిన అతిపెద్ద తప్పు కూడా 'హనుమాన్' వదులుకోవడమే. ఆ సినిమా సాధించిన విజయం ఇప్పటికి నా కళ్ళ ముందు ఉంది.
Also read: Ramyakrishna: తెల్లారితే పెళ్లి.. నైట్ 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్నాను
ఇప్పటికీ తేజ, ప్రశాంత్ వర్మను కలిసినప్పుడు ఈ విషయం గుర్తొచ్చి బాధపడుతుంటాను. నా క్యారక్టర్ లో అమృత అయ్యర్ చాలా బాగా చేసింది. కానీ, ఆ ఛాన్స్ నేను తీసుకుని ఉంటే నా కెరీర్ గ్రాఫ్ మరోలా ఉండేది" అని ఫరియా ఆవేదన వ్యక్తం చేసింది.
.webp)
![]() |
![]() |