![]() |
![]() |
ఉగాది పర్వదినం సందర్భంగా రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఔత్సాహిక నూతన నటీనటులకు ఒక గొప్ప అవకాశం కల్పిస్తున్నారు. 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న నటీనటులు లేటెస్ట్ ఫుల్ సైజ్, మిడ్ రేంజ్ ఫోటోలు ఒక వీడియోతోపాటు తమ వివరాలు పంపించాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో చేసిన వీడియోలు మాత్రం పంపవద్దని మనవి చేస్తున్నారు. రంగస్థల నేపథ్యం ఉన్న నటీనటులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తిగల నటీనటులు తమ ఫోటోలు, వీడియోతోపాటు తమ వివరాలను sivasubrahmanyam.23@gmail.comకి మెయిల్ చెయ్యవచ్చు. లేదా +91 88974 96143, +91 97015 22123 నెంబర్లకు వాట్సాప్ ద్వారా కూడా పంపించవచ్చు.
![]() |
![]() |