![]() |
![]() |

బిగ్ బాస్ తో క్రేజ్ తెచ్చుకున్న వారిలో ఇనయా సుల్తానా ఒకరు. బిగ్ బాస్ సీజన్-6 లో తనకన్నా స్ట్రాంగ్ ఉన్న రేవంత్, శ్రీహన్ వంటి కంటెస్టెంట్స్ తో ఆడి అప్పట్లో ప్రేక్షకులే కాదు విమర్శకుల ప్రశంసలు పొందింది ఇనయా. బిగ్ బాస్ లో ఉన్నంతవరకు టాస్క్ లలో ఆడపులిలా ఆడిన ఇనయా సుల్తానా.. బయటకు వచ్చేసరికి తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని, ఎవరూ ఊహించని క్రేజ్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా. దాంతో బిగ్ బాస్ లో అవకాశం కొట్టేసి ఫేమస్ అయింది. టవల్ తో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి క్లివేజ్ షో చేస్తు ఇనయా తాజాగా షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇనయా ఫోటోలు చూసిన వారంతా నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఎవరు ఏమనుకుంటేనేం అని అనుకుందో ఏమో కానీ ఇనయా తన ప్రియుడితో బెడ్ రూమ్ లో దిగిన హాఫ్ న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇటీవల జిమ్ లో జాయిన్ అయిన ఇనయా.. ఆ జిమ్ ట్రైనర్ గౌతమ్ కొప్పిశెట్టితో ప్రేమలో పడింది. ఇప్పుడు అతనితో కలిసి గోవాకి లాంగ్ ట్రిప్‌కి వెళ్లి రెసార్ట్స్‌లో ఎంజాయ్ చేస్తుంది. ఇద్దరూ బాత్ టవల్‌లో రొమాన్స్ చేసుకుంటూ ఆ హాఫ్ న్యూడ్ ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
అయితే ఈ ఫోటోల కింద కామెంట్లలో నెటిజన్లు.. పోర్న్ ప్లాట్ ఫామ్ అయిపోతుందని, ఇంకెందుకు ఆ తర్వాత ఫోటోలు కూడా పెట్టు, ఇది ఇన్ స్టా నా క్రోమ్ బ్రౌజరా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎంత తన పర్సనల్ అయితే మాత్రం ఇలా సోషల్ మీడియాలో రొమాన్స్ చేస్తూ ఫోటోలు వీడియోలు పెట్టి సమాజానికి ఏం మెసెజ్ ఇస్తున్నారంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఇంతకముందు చాలాసార్లు ఫోటోలు అప్లోడ్ చేసింది ఇనయా. ఇలా టవల్ తో కలిసి ఓ అబ్బాయితో రొమాన్స్ చేస్తూ ఇనయా ఫోటోలు షేర్ చేయడం ఇదే ప్రథమం. అయితే ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
![]() |
![]() |