![]() |
![]() |
థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలకే ఈమధ్య ప్రాధాన్యం పెరిగింది. థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత చాలా తక్కువ టైమ్‌లోనే ఓటీటీలోకి సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈమధ్యకాలంలో థియేటర్లలోగానీ, ఓటీటీలోగానీ చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదనేది వాస్తవం. ఈవారం మాత్రం ప్రభాస్ హీరోగా నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898ఎడి’ చిత్రం కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. అత్యధిక థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో అన్ని థియేటర్లలోనూ కల్కి సందడే కనిపించనుంది. థియేటర్లలో మరో సినిమా కనిపించే అవకాశం లేదు. ఇక ఓటీటీలో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేవనేది అర్థమవుతోంది. అయితే మొత్తం అన్ని భాషల్లో కలిపి 21 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈవారం రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్
ఐ యామ్: సెలీన్ డయాన్ (ఇంగ్లీష్) జూన్ 25
సివిల్ వార్ (ఇంగ్లీష్) జూన్ 28
శర్మాజీ కీ బేటీ (హిందీ) జూన్ 28
నెట్‌ఫ్లిక్స్..
కౌలిట్జ్ కౌలిట్జ్ (జర్మన్ సిరీస్) జూన్ 25
వరస్ట్ రూమ్ మేట్ ఎవర్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) జూన్ 26
డ్రాయింగ్ క్లోజర్ (జపనీస్ మూవీ) జూన్ 27
సుపాసెల్ (ఇంగ్లీష్ సిరీస్) జూన్ 27
ది 90’స్ షో పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) జూన్ 27
ద కార్ప్స్ వాషర్ (ఇండోనేసియన్) జూన్ 27
ఏ ఫ్యామిలీ ఎఫైర్ (ఇంగ్లీష్) జూన్ 28
ఓనింగ్ మ్యాన్ హట్టన్ (ఇంగ్లీష్ సిరీస్) జూన్ 28
ద విర్ల్ విండ్ (కొరియన్ సిరీస్) జూన్ 28
జీ5..
రౌతు కీ బేలీ (హిందీ) జూన్ 28
హాట్‌స్టార్..
ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) జూన్ 27
ఆవేశం (హిందీ డబ్బింగ్) జూన్ 28
ఆపిల్ ప్లస్ టీవీ..
ల్యాండ్ ఆఫ్ ఉమెన్ (ఇంగ్లీష్ సిరీస్) జూన్ 26
ఫ్యాన్సీ డ్యాన్స్ (ఇంగ్లీష్) జూన్ 28
వండ్ల (ఇంగ్లీష్ సిరీస్) జూన్ 28
ఆహా..
ఉయిర్ తమిళుక్కు (తమిళ్) జూన్ 25
లవ్ మౌళి (తెలుగు) జూన్ 27
సైనా ప్లే..
హిగ్యుటా (మలయాళం) జూన్ 28
![]() |
![]() |