![]() |
![]() |

ఒక హీరోయిన్ సెల్ఫీ లేటెస్ట్ గా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఏ ముహూర్తాన తను సెల్ఫీ దిగిందో కానీ సెల్ఫీ కే అందం వచ్చినట్టయ్యింది. ఇప్పుడు ఆ పిక్ ని చూస్తున్న యువకులందరు నిద్రలేని రాత్రుల్ని గడిపే పరిస్థితి వచ్చింది. బంగారు మేని చాయి లో మెరిసిపోతున్న ఆ హీరోయినే ఈ రోజు టాలీవుడ్ హాట్ టాపిక్. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో చూద్దాం.
చి.లా.సౌ తో తెలుగు సినిమా రంగ ప్రవేశం చేసిన నటి రుహాణి శర్మ. ఆ తర్వాత హిట్, డర్టీ హరి, హర్, లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని సంపాదించింది. లేటెస్ట్ గా తను ఒక సెల్ఫీ దిగి ఇనిస్టాగ్రమ్ లో పోస్ట్ చేసింది.ఇక అంతే ఆ పిక్ చూసిన వాళ్ళు రుహాణి అందానికి ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది.ఆమెకి ఇనిస్టా లో ఎప్పటికపుడు ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. 1 . 3 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు
ఇటీవలే వచ్చిన వెంకటేష్ సైంధవ్ లో నటనకి ఆస్కారమున్న పాత్రలో మెరిసి మంచి మార్కులనే కొట్టేసింది.అలాగే పలు నూతన చిత్రాలకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే అవి సెట్స్ మీదకి వెళ్లనున్నాయి. తెలుగుతో పాటు తమిళ మలయాళ ,హిందీ భాషల్లోను నటించిన రుహాణి పలు వెబ్ సిరీస్ ల్లోను నటిస్తుంది. ఆమె స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్
![]() |
![]() |