Home

»

Latest News

69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన కాసేపట్లో: బన్నీనా, తారక్ నా, చరణ్ నా?

Aug 24, 2023 5:23PM

భారతీయ చిత్ర పరిశ్రమ, సినీ ప్రముఖులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కి సంబంధించి ప్రకటన కాసేపట్లో రానుంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటివరకు ఏ కథానాయకుడికి కూడా  'ఉత్తమ నటుడు' విభాగంలో జాతీయ పురస్కారం రాలేదు. ఈ సారి టాలీవుడ్ నుంచి పుష్ప ది రైజ్, ఆర్ ఆర్ ఆర్  చిత్రాలు బరిలో ఉన్న నేపథ్యంలో.. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఈ అవార్డు ఎవరు సొంతం చేసుకుంటారు? అనే ఆసక్తి నెలకొంది. 2021కి గానూ ఈ అవార్డులు ప్రకటించనున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com