![]() |
![]() |
.jpg)
స్కూల్ లేదా కాలేజ్ డేస్ అంటే ఎవరికైనా ఎంత అమూల్యమైనవి! తిరిగిరాని ఆ రోజులను, అప్పటి తీపి జ్ఞాపకాలను మననం చేసుకుంటూ ఉంటే మనసంతా అదోరకమైన అనుభూతికి లోనవుతుంటుంది. అలాంటి స్కూల్ డేస్‌కు చెందిన ఫొటోలను తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేస్తూ, ఫ్యాన్స్‌కు ఆనందం కలిగిస్తుంటారు అందాల తారలు. ఇటీవల షారుఖ్ ఖాన్ స్కూల్ ఫొటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. గతంలో టాలీవుడ్‌కు చెందిన కొంతమంది తారల స్కూల్ కాలేజ్ డేస్‌కు చెందిన ఫొటోలు అదే తరహాలో వైరల్ అయిన సందర్భాలున్నాయి. అలాంటి అరుదైన ఫొటోల సమాహారం ఇది...
త్రిష
.jpg)
తమన్నా
.jpg)
సమంత
.jpg)
రకుల్‌ప్రీత్ సింగ్
.jpg)
పూజా హెగ్డే
.jpg)
రాశీ ఖన్నా
.jpg)
సాయిపల్లవి
.jpg)
రష్మికా మందన్న
.jpg)
![]() |
![]() |