![]() |
![]() |

2021 అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్) నామినేషన్స్ వచ్చేశాయ్. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది లేటుగా నామినేషన్స్ ప్రకటించారు. ఎన్నో ఆశలతో బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్ అంశాల్లో నామినేషన్ కోసం వెళ్లిన సూర్య సినిమా 'సూరారై పొట్రు' (ఆకాశం నీ హద్దురా)కు నిరాశే మిగిలింది. ప్రియాంకా చోప్రా సినిమా 'వైట్ టైగర్'కు అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగంలో నామినేషన్ లభించింది. ఏప్రిల్ 25న జరిగే ఈవెంట్‌లో ఆస్కార్ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
బెస్ట్ పిక్చర్
ద ట్రయల్ ఆఫ్ ద చికాగో 7
ద ఫాదర్
మినరి
నోమడ్‌ల్యాండ్
మ్యాంక్
పామిసింగ్ యంగ్ వుమన్
జుదాస్ అండ్ ద బ్లాక్ మెస్సయ్యా
సౌండ్ ఆఫ్ మెటల్
బెస్ట్ యాక్టర్
చాడ్విక్ బోస్‌మన్ - మా రైనీస్ బ్లాక్ బాటమ్
రిజ్ అహ్మద్ - సౌండ్ ఆఫ్ మెటల్
ఆంథోనీ హాప్‌కిన్స్ - ద ఫాదర్
గ్యారీ ఓల్డ్‌మన్ - మ్యాంక్
స్టీవెన్ యూన్ - మినరి
బెస్ట్ యాక్ట్రెస్
క్యారీ ముల్లిగన్ - ప్రామిసింగ్ యంగ్ వుమన్
ఫ్రాన్సెస్ మెక్‌డోర్మండ్ - నోమడ్‌ల్యాండ్
వయోలా డేవిస్ - మా రైనీస్ బ్లాక్ బాటమ్
ఆండ్రా డే - ది యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలిడే
వానెస్సా కిర్బీ - పీసెస్ ఆప్ ఎ వుమన్
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్
మరియా బకలోవా - బోరట్: సబ్‌సీక్వెంట్ మూవీఫిల్మ్
గ్లెన్ క్లోజ్ - హిల్‌బిల్లీ ఎలెగీ
అమందా సీఫ్రైడ్ - మ్యాంక్
ఒలీవియా కోల్‌మన్ - ద ఫాదర్
యు జుంగ్-యోన్ - మినరి
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్
డానియల్ కలూయా - జుడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయ్యా
సాచా బారోన్ కోహెన్ - ద ట్రయల్ ఆఫ్ ద చికాగో 7
లెస్లీ ఓడమ్ జూనియర్ - ఒన్ నైట్ ఇన్ మియామీ
పాల్ రేసి - ద సౌండ్ ఆఫ్ మెటల్
లాకీత్ స్టాన్‌ఫీల్డ్ - జుడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయ్యా
బెస్ట్ డైరెక్టర్
క్లో ఝావో - నోమడ్‌ల్యాండ్
డేవిడ్ ఫించెర్ - మ్యాంక్
థామస్ వింటర్‌బెర్గ్ - అనదర్ రౌండ్
ఎమరాల్డ్ ఫెన్నెల్ - ప్రామిసింగ్ యంగ్ వుమన్
లీ ఐసాక్ చుంగ్ - మినరి
ఒరిజినల్ స్క్రీన్‌ప్లే
జుడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయ్యా
మినరి
ప్రామిసింగ్ యంగ్ వుమన్
సౌండ్ ఆఫ్ మెటల్
ద ట్రయల్ ఆఫ్ ద చికాగో 7
అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే
బోరట్: సబ్‌సీక్వెంట్ మూవీఫిల్మ్
ద ఫాదర్
నోమడ్‌ల్యాండ్
ఒన్ నైట్ ఇన్ మియామి
ద వైట్ టైగర్
యానిమేటెడ్ ఫీచర్
సోల్
వూల్ఫ్‌వాకర్స్
ఓవర్ ద మూన్
ఆన్‌వార్డ్
ఎ షాన్ ద షీప్ మూవీ: ఫార్మ్‌జెడాన్
డాక్యుమెంటర్ ఫీచర్
టైమ్
క్రిప్ క్యాంప్
ద మోల్ ఏజెంట్
మై ఆక్టోపస్ టీచర్
కలెక్టివ్
ఇంటర్నేషనల్ ఫీచర్
అనదర్ రౌండ్
బెటర్ డేస్
క్యూవో వాదిస్ ఐదా?
ద మ్యాన్ హూ సోల్డ్ హిజ్ స్కిన్
కలెక్టివ్
ఎడిటింగ్
ద ఫాదర్
నోమడ్‌ల్యాండ్
ప్రామిసింగ్ యంగ్ వుమన్
సౌండ్ ఆఫ్ మెటల్
ద ట్రయల్ ఆఫ్ ద చికాగో 7
సినిమాటోగ్రఫీ
మ్యాంక్
నోమడ్‌ల్యాండ్
న్యూస్ ఆఫ్ ద వరల్డ్
ద ట్రయల్ ఆఫ్ ద చికాగో 7
జుడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయ్యా
ఒరిజినల్ స్కోర్ (మ్యూజిక్)
డా 5 బ్లడ్స్
మ్యాంక్
సోల్
మినరి
న్యూస్ ఆఫ్ ది వరల్డ్
ప్రొడక్షన్ డిజైన్
మ్యాంక్
ద ఫాదర్
మా రైనీస్ బ్లాక్ బాటమ్
న్యూస్ ఆఫ్ ది వరల్డ్
టెనెట్
కాస్ట్యూమ్ డిజైన్
మా రైనీస్ బ్లాక్ బాటమ్
మ్యాంక్
ఎమ్మా
ములన్
పినోచ్చియో
వీఎఫ్ఎక్స్
లవ్ అండ్ మాన్‌స్టర్స్
ములన్
టెనెట్
ద మిడ్‌నైట్ స్కై
ది ఒన్ అండ్ ఓన్లీ ఇవాన్
సౌండ్
సౌండ్ ఆఫ్ మెటల్
న్యూస్ ఆఫ్ ది వరల్డ్
మ్యాంక్
సోల్
గ్రేహౌండ్
మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్
మా రైనీస్ బ్లాక్ బాటమ్
మ్యాంక్
హిల్‌బిల్లీ ఎలెజీ
పినోచ్చియో
ఎమ్మా
ఒరిజినల్ సాంగ్
అయో సి (సీన్) - ద లైఫ్ ఎహెడ్
స్పీక్ - ఒన్ నైట్ ఇన్ మియామి
ఫైట్ ఫర్ యు - జుడాస్ అండ్ ద బ్లాక్ మెస్సయ్యా
హియర్ మై వాయిస్ - ద ట్రయల్ ఆఫ్ ద చికాగో 7
హుసావిక్ - యూరోవిజన్ సాంగ్ కాంటెస్ట్: ద స్టోరీ ఆఫ్ ఫైర్ సాగా
లైవ్-యాక్షన్ షార్ట్
ఫీలింగ్ త్రూ
ద లెటర్ రూమ్
ద ప్రెజెంట్
టూ డిస్టంట్ స్ట్రేంజర్స్
వైట్ ఐ
డాక్యుమెంటరీ షార్ట్
కోలెట్
ఎ కాన్సర్టో ఈజ్ ఎ కన్వర్‌జేషన్
డు నాట్ స్ప్లిట్
హంగర్ వార్డ్
ఎ లవ్ సాంగ్ ఫర్ లతాషా
యానిమేటెడ్ షార్ట్
బరో
జీనియస్ లోసి
ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యు
ఒపేరా
యస్-పీపుల్
![]() |
![]() |