![]() |
![]() |

టాలీవుడ్‌లోని అందమైన జంటల్లో నాగచైతన్య, సమంత అక్కినేని జంట ఒకటి. నాగచైతన్య తెలుగు చిత్రసీమలోని స్టార్స్‌లో ఒకడైతే, సమంత ఇటు తెలుగు, అటు తమిళ చిత్రసీమలు రెండింటిలోనూ టాప్ హీరోయిన్. ఆ ఇద్దరూ తొలిసారిగా 2010లో ఏ మాయ చేశావే సినిమా సెట్స్‌పై కలుసుకున్నారు. ఏడేళ్ల స్నేహం, ప్రేమ తర్వాత 2017లో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. మూడేళ్లు గడిచాయి. హైదరాబాద్‌లోని అందమైన ఇంటిలో రెండు అందమైన పెట్ డాగ్స్ హ్యాష్, డ్రోగోతో హాయిగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. వారి భవంతి ఆధునికత, సంప్రదాయాల సమ్మిశ్రితం. తెల్లటి గోడలు సుందరమైన ఫర్నిచర్‌కు పర్ఫెక్ట్ బ్యాక్‌డ్రాప్‌గా కనిపిస్తుంటాయి.
అత్యాధునిక సౌండ్ సిస్టమ్ ఉన్న మూవీ రూమ్

స్పైరల్ స్టైర్‌కేస్ ఉన్న బార్ లాంటి ఏరియా

లేటెస్ట్ ఎక్విప్‌మెంట్‌తో కనిపించే జిమ్

యోగా రూమ్

సేదతీరడానికి బ్యూటిఫుల్ పూల్


మొక్కల ప్రేమికుల చిన్న తోట


కిచెన్ ఏరియా

డైనింగ్ ఏరియా

వైట్ పోస్టర్ బెడ్స్‌తో ఆకట్టుకొనే బెడ్‌రూమ్

![]() |
![]() |