![]() |
![]() |

ప్రముఖ దర్శకుడు సుకుమార్ శ్రీమతి తబితా సుకుమార్ కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితుల సమక్షంలో పుట్టినరోజు జరుపుకున్నారు. సోమవారం ఆమె వయసు మరో ఏడాది ఎక్కువైంది. భర్త సుకుమార్, పిల్లలతో కలిసి ఆమె కేక్ కట్ చేశారు. అనంతరం భార్యకు సుకుమార్ కేక్ తినిపించారు. ఈ సందర్భంగా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటున్నామని ప్రతి ఫొటో మీద తబితా సుకుమార్ పేర్కొన్నారు.
.jpg)



![]() |
![]() |