![]() |
![]() |

సోషల్ మీడియాలో యాక్టివ్ గా హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఒకరు. తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతూ ఉంటుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది తమన్నా. రెడ్ డ్రెస్ లో ఉన్న ఈ పిక్స్.. ఫ్యాన్స్ ని ఫిదా చేసేలా ఉన్నాయి. గులాబీ పువ్వును ముద్దాడుతూ, చైర్ లో కూర్చొని, అద్దంలో చూసుకుంటూ ఇలా రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాని హీటెక్కిస్తున్నాయి.



![]() |
![]() |