Home  »  News  »  శ్రీనివాస మంగాపురం మూవీ హైలైట్స్ ఇవే 

Updated : Jul 30, 2026

 

ఈ రోజు ఘట్టమనేని నయా వారసుడు ఘట్టమనేని జై కృష్ణ(Jai Krishna)శ్రీనివాస మంగాపురంతో వరల్డ్ సెల్యులాయిడ్ పై ల్యాండ్ అయ్యాడు. ప్రచార చిత్రాలతో మంచి బజ్ సంపాదించుకోవడంతో పాటు జై కృష్ణ తొలి సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కలిగింది. మూవీ చూసిన వాళ్లంతా పలు హైలెట్స్ ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ హైలెట్స్ ఏంటో చూద్దాం.

1 . లవ్, యాక్షన్, సెంటిమెన్స్ సీన్స్ లో జై కృష్ణ పెర్ఫార్మెన్స్ 
2 . జై కృష్ణ, హీరోయిన్ రష తడాని మధ్య జరిగిన లవ్ ట్రాక్ 
3 .మంగ, మంగ సాంగ్  
4 . ఫస్ట్ హాఫ్ లో వచ్చిన యాక్షన్ సీక్వెన్స్ 
5 . మోహన్ బాబు , జై కృష్ణ మధ్య ట్రాక్ 
6 .  ఫ్ల్యాష్ బ్యాక్ ఎపిసోడ్ 
7 . ప్రతి ప్రేమ్ అత్యద్భుతంగా తీర్చిదిద్దిన ఫోటోగ్రఫీ 
8 . తిరుపతిలో చిత్రీకరించడం వల్ల సరికొత్త ఫ్రెష్ నెస్  
9 . ప్రీ క్లైమాక్స్ లో వచ్చిన సన్నివేశాలు 
10 . మాటలని ఎంత వరకు వాడాలో అంతే వాడటం

Also read: Srinivasa Mangapuram movie review in telugu: శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ

 

 టాక్ పరంగా చూసుకున్నా మెజారిటీ ప్రేక్షకులు బాగానే ఉందని చెప్తున్నారు. మెజారిటీ రివ్యూస్ కూడా అదే విధంగా వస్తున్నాయి. అశ్వని దత్, కిరణ్ నిర్మించగా ఆర్ ఎక్స్ 100 ఫే మ్ అజయ్ భూపతి దర్శకుడు. జీ వి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ని అందించాడు.

  Jai Krishna, Rasha thadani, Mohan Babu, Tollywood

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.