![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఇళయ దళపతి విజయ్(Vijay).. ఒంటి చేత్తో సినిమాని హిట్ చేసే సత్తా ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు ప్రజాసేవలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికి సంబంధించిన ప్రతి విషయంపై అభిమానులు, ప్రజలు ఒక కన్నేసి ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
నిన్న విజయ్ బర్త్ డే అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ కి శుభాకాంక్షలు చెప్తూ పవన్ ట్వీట్ చేసాడు. కానీ విజయ్ నుంచి ఎలాంటి రిప్లై లేదు. బిజీలో ఉంది విజయ్ సిఎంవో నుంచి రిప్లై రాలేదని అనుకుంటానికి లేదు. ఎందుకంటే తనకి విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి విజయ్ సిఎంవో నుంచి థాంక్స్ అంటూ రిప్లై వచ్చింది.
Also read: వెంకీ, త్రివిక్రమ్ AK 47 అక్టోబర్ 2 నుంచి వాయిదా? ఆ హీరో ఫ్యాన్స్ కంగారు
.webp)
![]() |
![]() |