![]() |
![]() |
.jpg)
బాబీ దర్శకత్వంలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా అద్భుతంగా ఎన్టీఆర్‌ను టేక్ చేశాడు బాబీ..జూనియర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా గురించి టాలీవుడ్ కూడా ఎదురుచూస్తోంది..ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు, సన్నిహితులు, టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

.jpg)

![]() |
![]() |