Home

»

Gossips

సమంత మీద కన్నేసిన యంగ్ హీరో

Apr 22, 2015 10:22AM

 

'ఏమాయ చేశావే' సినిమాతో అందరిని మాయ చేసి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సమంత. అప్పటి నుండి పలు హిట్ సినిమాలు చేస్తూ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. సమంత ఉంటే చాలు సినిమా హిట్ అనే రేంజ్ కి ఎదిగింది. ఇప్పటి వరకు అందరు టాప్ హీరోలతో చేసింది. అయితే ఇప్పుడు యంగ్ హీరో సందీప్ కిషన్ తో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఓ భారీ చిత్రం తీయాలనే ప్లానింగ్ లో ఉన్నాడంట సందీప్. ఈ చిత్రానికి వి.వి వినాయక్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని, ఇందులో సమంతా హీరోయిన్ నటించనుందని ప్రచారం సాగుతోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com