Home

»

Gossips

టాలీవుడ్ లో 'గంగ'రగోళం

Apr 20, 2015 10:33AM

 

లారెన్స్ నటించిన గంగ సినిమా పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. బిసి సెంటర్లకు ఈ సినిమా బాగా నచ్చుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే వచ్చేవారం విడుదలయ్యే సినిమాలను మాత్రం ఈ సినిమా బాగానే భయపెడుతోంది. 23 న కాయ్ రాజా కాయ్, 24 న దోచేయ్ సినిమాలు విడుదలవుతున్నాయి. కాయ్ రాజా కాయ్ క్రైం కామెడీ జోనర్, బి సెంటర్లకు బాగా నచ్చుతుంది, ఇక దోచెయ్ సినిమా ఇది పూర్తిగా ఎ సెంటర్ల సినిమా. దీంతో ఈ రెండిటిని గంగ ఎక్కడ ముంచుతుందో అని బెంగపడుతున్నాయి. ఇప్పుడు టాక్ బాగుంది కాబట్టి వీలయినంత వరకు అడ్వాన్స్ లు రాబట్టి ఆ తర్వాత సినిమా విడుదల చేయాలని నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆలోచనగా తెలుస్తోంది. మరి చూద్దాం గంగ ముంచుతుందో లేక మునుగుతుందో.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com