Home

»

Gossips

అఖిల్, భాగ్యశ్రీ బోర్సే కాంబో రిపీట్: వివరాలు ఇవే!

Aug 12, 2026 6:02PM

 

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే తమ ఎంటైర్ సినీ కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా లెనిన్  ని మాత్రం మర్చిపోవడం అసాధ్యం. ఎందుకంటే తమ కెరీర్ లో మొదటి సూపర్ హిట్. పైగా విజయం ఇచ్చిన బోనస్ ఏంటంటే ఆ ఇద్దరు అత్యుత్తమైన పెర్ఫార్మ్ ప్రదర్శించారు.  వీరిద్దరి హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోందనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. 


ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో 60 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఒక యాక్షన్ అండ్ లవ్ డ్రామాలో ఈ జోడీ మళ్లీ జతకట్టబోతున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఒక నూతన దర్శకుడు చెప్పిన వైవిధ్యమైన లైన్ అఖిల్‌తో పాటు భాగ్యశ్రీకి కూడా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌కి ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ వార్త తెలిసినప్పటి నుండి అక్కినేని అభిమానులు సందడి చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ న్యూస్ రూమర్ హోదాలోనే తన మనుగడ కొనసాగిస్తోంది. కానీ ఈ న్యూస్ నిజమైతే మొట్టమొదట ఆనందించేది రూమర్ నే. 

   
also read: Toxic: టాక్సిక్ హీరోయిన్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?

AKhil, Bhagyashri Borse
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com