రోమాలు నిక్కబొడుచుకొనే యాక్షన్.. 'హిట్మ్యాన్స్ వైఫ్స్ బాడీగార్డ్' ట్రైలర్!
ర్యాన్ రేనాల్డ్స్, శామ్యూల్ ఎల్. జాక్సన్, సల్మా హాయక్ ప్రధాన పాత్రలు పోషించిన హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-కామెడీ సీక్వెల్ ''హిట్మ్యాన్స్ వైఫ్స్ బాడీగార్డ్ ట్రైలర్'ను నిర్మాణ సంస్థ లయన్స్‌గేట్ విడుదల చేసింది. ఒక అన్లైసెన్స్డ్ బాడీగార్డ్ మైఖేల్ బ్రైస్ (ర్యాన్), ఒక శాడిస్టిక్ హిట్‌మ్యాన్ డారియస్ కిన్కైడ్ (జాక్సన్), ఆయన భార్య ఇంటర్నేషన్ కాన్ ఆర్టిస్ట్ సోనియా కిన్కైడ్ (సల్మా)...