Home

»

Latest News

ఈనెల 25న రాజా వివాహం

Apr 17, 2014

 

"ఆనంద్" చిత్రంతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న రాజా వివాహం ఈనెల 25న అమృత విన్సెంట్ తో జరగనుంది. చెన్నై నుంగంబాక్కంలోని సెయింట్ థెరిసా చర్చిలో సాయంత్రం ఐదు గంటలకు క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహం చేసుకోనున్నారు. వివాహం అనంతరం అదే రోజు రాత్రి చెన్నైలో విందు ఏర్పాటు చేయగా, హైదరాబాద్ లో మాత్రం ఈనెల 30న విందు ఇవ్వనున్నారు హీరో రాజా. ఇప్పటికే సినీ ప్రముఖులందరికి తన వివాహ శుభలేఖలను స్వయంగా తానే వెళ్లి ఇచ్చి ఆహ్వానించాడు రాజా.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com