Updated : Nov 6, 2015
గీతాంజలి' హార్రర్ కామెడీ సినిమా దర్శకుడు రాజ్ కిరణ్ దర్శకత్వంలో, స్వామిరారా, కార్తికేయల తరువాత స్వాతి నటిస్తున్న చిత్రం 'త్రిపుర'. లవ్, కామెడీ, భయపెట్టే అంశాలు, థ్రిల్లింగ్ స్టోరీ ఇందులో ప్రధాన అంశాలుగా ప్రేక్షకులను అలరించనున్నాయి. 'త్రిపుర' మూవీ వీడియో రివ్యూ మీ కోసం: