RELATED NEWS
RELATED ARTICLES
NEWS
టాస్ ఉగాదిసంబరాలు 2022

తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కా ట్లాండ్ (TAS) వారు ఏప్రిల్ 9వ, 2022 తేదీశనివారం నాడు శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది సంబరాలను ఘనంగా ఎడిన్బర్గ్ (Edinburgh-UK) లో నిర్వహిం . ఇది దాదాపు మూడు సంవత్సరాల తర్వా త జరిగిన అతిపెద్దTAS వేడుక కావున, అత్యధికులు హాజరవడం చూస్తే మరల సాధారణ స్థితి తిరిగి వచ్చింది అనే అభిప్రాయం కలిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ తెలుగు నేపథ్య గాయని శ్రీమతి ఉష విచ్చేయడం ప్రముఖ ఆకర్షణగా నిలిచింది.ఉష తమ పత్ర్యక్షగానంతో వీక్షకులను ఉర్రూతలూగించారు. టాస్ సాంస్కృతిక కార్యదర్శి శ్రీ నిరంజన్ నూక గారిఆధ్వర్యంలో ఈ కార్యక్రమం టాస్ పస్ర్తుత మరియు పూర్వ కార్యవర్గసభ్యు ల జ్యో తి పజ్ర్వలనతో ఆకర్షణీయంగా ప్రారంభమైంది. శ్రీమతి మైథిలి కెంబూరిమరియు శ్రీ శివ చింపిరిముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ బిజయ్ సెల్వరాజ్ (Consulate General of India, Edinburgh, UK) గారికిస్వా గతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక పద్రర్శనలను వివిధ ఇండో-స్కా టిష్ సంస్థల ప్రతినిధులు చూసిఆనందించారు.

Purview మరియు శుభోదయం గ్రూపు సంస్థలు కార్యక్రమానికిపధ్రాన స్పా న్సర్లుగా వ్యవహరించాయి.

TAS వ్యవస్థాపక సభ్యు లు శ్రీ సత్య శ్యా మ్ జయంతి మరియు శ్రీ రమేష్ గోల్కొండ కొత్తఎగ్జిక్యూ టివ్ కమిటీ 2022-24 పక్రటించారు.

● చైర్మన్ గా శ్రీమతి మైథిలి కెంబూరి

● అధ్యక్షుడిగా శ్రీ శివ చింపిరి

● పధ్రాన కార్యదర్శిగా శ్రీ ఉదయ్ కుమార్ కూచాడి

● జాయింట్ కార్యదర్శిగా శ్రీ వెంకటేష్ గడ్డం

● కోశాధికారిగా శ్రీ నిరంజన్ నూక

● సాంస్కృతిక కార్యదర్శిగా శ్రీ విజయ్ కుమార్ పర్రి

● ప్రాజెక్ట్స్ మరియు మహిళా కార్యదర్శిగా శ్రీమతి మాధవి లత దండూరి

● క్రీడా కార్యదర్శిగా శ్రీ జాకీర్ షేక్

● ఐటీఅండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ కార్యదర్శిగా శ్రీ పండరిజైన్ పోలిశెట్టి

● యువజన కార్యదర్శిగా శ్రీ నరేష్ దీకొండ

● అసోసియేట్ ప్రాజెక్ట్స్ కార్యదర్శిగా శ్రీ బాలాజీ కర్నా టి

● అసోసియేట్ క్రీడా కార్యదర్శిగా శ్రీ రాజశేఖర్ సాంబ

ఇంకా ఈ కార్యక్రమంలో పాటలు, డాన్సు లు, స్కిట్లు, శాస్త్రీయ సంగీతం మరియ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులన అలరించాయి.

Amma Spices, Krishna Foods, Kandala Travel, Taj Spices, Chennai’s Marina and Hands of Compassion సంస్థల ద్వా రా రాఫెల్ టికెట్ బహుమతులను ప్రేక్షకులు ఆస్వా దించారు. నేచర్స్ ఆర్గానిక్ మరియు స్వేచా ఈవెంట్స్ చేసిన అలంకరణలు భారతీయ పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. క్రీడ్రీలు, సంగీతం మరియు భాషా విభాగాల్లో జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపైన ప్రతిభను కనబర్చిన Scotland తెలుగు వారిని ఈ ఉగాదివేదిక మీద TAS ధ్రువీకరణ పత్రాలతో సత్కరించింది. అందరినీ ఉద్దేశించి పధ్రాన కార్యదర్శి శ్రీ ఉదయ్ కుమార్ కూచాడిధన్యవాదాలు తెలిపారు. చివరగా జాతీయ గీతం జనగణమన అలాపనతో కార్యక్రమం ముగిసింది.

TeluguOne For Your Business
About TeluguOne
;