RELATED EVENTS
EVENTS
నాట్స్ తొలి రోజు సంబారాలు

రాయల్ ఆల్బర్ట్ పాలస్ లో జరిగిన banquet నైట్ కి సుమారు,1000 మందికి పైగా డోనర్స్, స్పాన్సర్స్, రాజకీయ నాయకులూ, క్రికెట్ లెజండ్ శ్రీ కపిల్ దేవ్, తదితరులు విచ్చేశారు.

సాయంత్రం 6 గంటల కు కాక్టెయిల్ తో మొదలైన కార్యక్రమాలు, రాత్రి ౧౧:30గంటలవరకు రసభరితంగా సాగాయి. శ్రీ కోట శ్రీనివాసరావు తన సహజ శైలి తో ఆహుతులను ఆకట్టు కొన్నారు. ఫ్లూట్ నాగరాజు, గంటసాల విజయకుమార్, శ్రీమతి ఎల్ ఆర్ ఈశ్వరి సభని రక్తి కట్టించారు. బ్రహ్మాండా మైన విందు భోజనం అందిచారు.

నాట్స్ తొలి రోజు సంబారాలునాట్స్ తొలి రోజు సంబారాలు

 సుమారు, 300 పేజి లతో రంగు రంగుల సావనీర్ , Dr గురవా రెడ్డి, ప్రియమణి తదితరుల చేతులమీదుగా అవిష్క రిమ్పచేసారు.

స్థానిక న్యూ జెర్సీ కాంగ్రెస్ మెన్ శ్రీ ఉపేంద్ర చివుకుల, స్పీకర్ శ్రీ నాదెండ్ల మనోహర్, శ్రీమతి పురంధరేశ్వరి , ఎం.ఎల్. ఎ శ్రీ,గండ్ర వెంకటరమణ, తమ్మారెడ్డి భరద్వాజ, అశ్విని దత్,దర్సకేంద్రుడు శ్రీ.రాఘవేంద్ర రావు తదితరులు విచెసారు. ఫ్లూట్ నాగరాజు మరియు వారి శ్రీమతి లు వారి గానామృతం తో ఆహుతులను మైమరపించారు.

నాట్స్ తొలి రోజు సంబారాలునాట్స్ తొలి రోజు సంబారాలు

NATS వ్యవస్థాపకులు, కమిటీ ఇతర సభ్యులు, భాషే రమ్యం సేవే గమ్యం అన్నట్యాగ్ లైన్ తో వున్న ఏకైక సంస్థ NATS అని విచేసిన ఆహుతులాన్దరిని, డోనార్స్ ని వారు చేసిన సహాయం తో ఇంత చక్కగా ఈ ప్రోగ్రాం చేయటానికి సహకరించిన ప్రతీ ఒక్కరిని కాంఫెరన్సు చైర్మన్, మధు కొర్రపాటి, vice చైర్మన్ శ్రీ గంగాధర్ దేసు గారు కృతజ్ఞతలు తెలియచేసారు.

రేపు ఉదయం, జూలై 2 న శ్రీ చిన జియ్యర్ చేతుల మీదుగా 2 వ రోజు సభ ప్రారంభం అవుతుంది.

TeluguOne For Your Business
About TeluguOne
;