నా భర్త చావుకి నాకు సంబంధం లేదు...అర్థం చేసుకోండి ప్లీజ్...
posted on: Dec 13, 2017 2:44PM
.jpg)
కమెడియన్ విజయసాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే కదా. విజయసాయి మరణం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విజయసాయి ఆత్మహత్య చేసుకోవడానికి ఆయన భార్య వనిత రెడ్డే ప్రధాన కారణమన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక ఈ ఆరోపణలపై వనిత రెడ్డి ఎలా స్పందించింది.. ఏం క్లారిటీ ఇచ్చిందో తెలియాలంటే ఈ వీడియో చూడండి...
Latest YouTube Trending Video NEWS



.jpg)


.webp)



