చంద్రబాబుకు భట్టి ఆహ్వానం

posted on: Feb 27, 2026 1:57PM

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని అమరావతిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క చంద్రబాబుకు తన కుమారుడి వివాహ ఆశ్వాన పత్రిక అందజేశారు. వచ్చే నెల 5న హైదరాబాద్  జరగనున్న తన కుమారుడి వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. కాగా ఈ సందర్భంగా భట్టి వెంట తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...