Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కోటంరెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
posted on: Mar 26, 2026 8:56AM
.webp)
నెల్లూరు రూరల్ తెలుగుదేశం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (సీఎంసీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. న్యూరో అంటే నరాల సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు.
కాగా ప్రస్తుతం కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఓ వారం రోజులు పడుతుందని వైద్యలు చెబుతున్నారు. అప్పటి వరకూ ఆస్పత్రిలోనే ఇన్ పేషెంట్ గా కోటంరెడ్డి ఉంటారు. కాగా గతంలో కూడా ఇదే సమస్యకు ఆయన కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకున్నారు.


.webp)



