మూడో టీ20లో భారత్ ఘన విజయం...సుందర్ విధ్వంసం

 

ఆస్ట్రేలియాతో జరిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187పరుగుల లక్ష్యంతో దిగిన టీమిండియా  కేవలం 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. వాషింగ్టన్ సుందర్ (23 బంతుల్లో 49 నాటౌట్) చెలరేగగా, జితేష్ శర్మ (13 బంతుల్లో 22 నాటౌట్) నిలిచారు.

ఈ మ్యచులో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకోగా.. మొదట బ్యాటింగ్ చేసిన ఆ ఆస్ట్రేలియా టీమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా 186 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 25, సూర్యకుమార్ 24, తిలక్ వర్మ 29 రన్స్ చేశారు. ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ను 1-1తో భారత్ సమం చేసింది. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu