Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏఐజీ ఆసుపత్రిలో బాలయ్యకు సర్జరీ సక్సెస్.!
posted on: Jul 24, 2026 9:36AM

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో జరిగిన సర్జరీ సక్సెస్ అయ్యింది. ఇటీవల కాకినాడ వద్ద తన 111 వ సినిమా షూటింగ్ లో బాలకృష్ణ మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే.
దీంతో ఆయనను స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ ఆస్పత్రిలో ఆయన మోకాలి గాయానికి గురువారం (జులై 23) విజయవంతంగా సర్జరీ జరిగింది. బాలయ్య వేగంగా కోలుకుంటున్నారని వైద్య వర్గాలు, కుటుంబ సభ్యులు తెలిపారు.
nandamuri balakrishna knee injury, balakrishna health update, tollywood news, balakrishna latest news






