Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కడపలో కన్నుల పండువగా శ్రీరాముని శోభాయాత్ర
posted on: Jan 23, 2026 9:05AM

కడపలో శ్రీరాముడి శోభాయాత్ర గురువారం (జనవరి 22) కన్నుల పండువగా సాగింది. అయోధ్యలో బాల రాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అయోధ్య ఐక్యవేదిక కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడవ శ్రీరామ మహాశోభాయాత్ర అంరంగ వైభంగా కొసాగింది.
వేలాదిగా తరలి వచ్చిన రామ భక్తులు, సనాతన ధర్మ పరిరక్షకులు, హిందూ వాదులు, ప్రజలు, విద్యార్థులు, యువత ప్రత్యేకించి మహిళలు తరలి రావడంతో కడప నగరం జనసంద్రంగా మారింది. జై శ్రీరామ్, నినాదాలతో మార్మోగింది.


.webp)



