దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన
posted on Nov 5, 2025 5:48PM

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను బీసీసీఐ జట్టును ప్రకటించింది. జట్టులోకి రిషబ్ పంత్, అక్షర్ పటేల్‌ను తీసుకున్నారు. సౌత్‌ప్రికాతో టీమ్ఇండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. నవంబర్ 14 నుంచి కోల్‌కతా, 22 నుంచి గువాహటి వేదికగా టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. పేసర్ ఆకాశ్ దీప్ కూడా జట్టులో మళ్లీ చోటు దక్కించుకున్నాడు.
టీమిండియా జట్టు
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్-వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్