Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Simple Way Of Calculating BMI...
posted on: Jan 10, 2018 1:52PM

ఒబేసిటీ, ఓవర్ వెయిట్, బీ ఎమ్ ఐ (బాడీ మాస్ ఇండెక్స్) అనేవి ఈ మధ్య మనం తరచుగా వింటున్న పదాలు. మన హైట్ Vs వెయిట్ రేషియోని బీ ఎమ్ ఐ లో క్యాల్కులేట్ చేస్తారు. అయితే, ఈ ఒబేసిటీ కానీ ఓవర్ వెయిట్ కానీ ఎందుకు సీరియస్ ఇష్యూస్ అంటే, ఈ స్థాయిని సైలెంట్ కిల్లర్ అంటారు. ఒబేసిటీ వల్ల డయాబెటిస్, బీపీ, కీళ్ల నొప్పులు, సంతానలేమి లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=mO_FDTWHj5g


.jpg)



