Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీజేపీ కాంగ్రెస్ ని ఇలా బూతులు తిట్టేశాడేంటి?
posted on: Dec 11, 2017 4:41PM

సినీ హీరో శివాజీ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా అప్పుడప్పుడు నేనూ ఉన్నానంటూ మీడియా ముందుకు వస్తుంటాడు. ప్రత్యేక హోదా అంశం విషయంలో మొదట శివాజీ మీడియా ముందుకు వచ్చారు. ఆ తరువాత.. అప్పుడప్పుడు అధికార పార్టీపైనో, పవన్ కళ్యాణ్ పైనో, లేక ప్రతిపక్ష పార్టీపైనో విమర్శలు చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ప్రసంగాలపై స్పందించి ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బీజేపీ, కాంగ్రెస్ ను బండ బూతులు తిట్టాడు... మరి శివాజీ ఏం తిట్టాడో చూడాలంటే ఈ వీడియో చూడాల్సిందే..






