అందెశ్రీ పాడె మోసిన రేవంత్

posted on: Nov 11, 2025 12:34PM

కవి, రచయిత అందెశ్రీ   అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి.  అందెశ్రీ అంతిమయాత్రలో మంత్రులు పొన్నం ప్రభాకర్,  సీతక్క, పలువురు కాంగ్రెస్​ నాయకులు, ఇతర పార్టీల నేతలు అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందెశ్రీ అంత్యక్రియల్లో పాల్గొని ఆయన పాడె మోశారు.

అలాగే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా అందెశ్రీ పాడె మోశారు. కాగా అంతకు ముందు అందెశ్రీ పార్ధివ దేహానికి నివాళులర్పించిన రేవంత్ రెడ్డి, ఆయనతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...